Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పొన్నూరు రైతు బజారులో కూరగాయల ధరలు

Follow Ushodayam on Google
Kumar Sep 21, 2026 12:32 PM గుంటూరుGeneral
పొన్నూరు రైతు బజారులో కూరగాయల ధరలు - Ushodayam
పొన్నూరు రైతు బజారులో సోమవారం కూరగాయల ధరల వివరాలిలా ఉన్నాయి. కిలో టమాటా రూ.34, పచ్చిమిర్చి రూ.34, సన్న వంకాయ రూ.28, బెండకాయ రూ.27, క్యారెట్ రూ.50, బీన్స్ రూ. 126, పెద్దచిక్కుళ్లు రూ.66గా ఉన్నాయి. బంగాళదుంప రూ.25, దోసకాయ రూ.28, సొరకాయ రూ.20, పొట్లకాయ రూ.17, బీట్రూట్ రూ.43గా నమోదయ్యాయి. ఆకుకూరల కట్ట రూ.15 నుంచి రూ.25 వరకు పలుకుతున్నాయి.

Comments

G
Loading comments...