Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పొన్నలూరు మండలంలో మొదలైన వర్షాలు

Follow Ushodayam on Google
Anuroop Oct 24, 2026 12:46 PM ప్రకాశం General
పొన్నలూరు మండలంలో మొదలైన వర్షాలు - Ushodayam
అల్పపీడన ప్రభావంతో పొన్నలూరు మండలంలోని పలు ప్రాంతాల్లో శనివారం ఉదయం నుంచి చిరుజల్లులు కురుస్తున్నాయి. కె.అగ్రహారం, పరుచూరివారిపాలెం, కోటపాడు గ్రామాల్లో మోస్తరు వర్షం పడింది. అగ్రహారం సెంటర్‌లోని పలు రోడ్లపై వర్షపు నీరు నిలిచిపోయింది. విద్యుత్ స్తంభాలు, శిథిల భవనాల వద్ద ప్రజలు ఉండొద్దని అధికారులు సూచించారు.

Comments

G
Loading comments...