Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పొన్నలూరు ఎంపీపీ పీఠంపై టీడీపీ పట్టు

Follow Ushodayam on Google
Anuroop Oct 28, 2026 12:41 PM ప్రకాశం General
పొన్నలూరు ఎంపీపీ పీఠంపై టీడీపీ పట్టు - Ushodayam
పొన్నలూరు మండలంలోని అన్ని MPTC స్థానాలతో పాటు ZPTCను టీడీపీ కైవసం చేసుకుంది. టీడీపీ నాయకుల సమన్వయంతో ప్రత్యర్థులు నామినేషన్లు ఉపసంహరించుకోవడంతో అన్ని MPTCలు ఏకగ్రీవమయ్యాయి. దీంతో పొన్నలూరు ఎంపీపీ పదవి కూడా టీడీపీకి దక్కనుంది. మండల అధ్యక్షుడు అనుమోలు సాంబయ్య, కర్ణ కోటిరెడ్డి, మండవ ప్రసాద్, మాజీ ఎంపీపీ కొండ్రగుంట శ్రీను తదితరులు సమన్వయంగా పనిచేశారు.

Comments

G
Loading comments...