Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పొందూరు జనసేన ZPTC అభ్యర్థిగా రోహిణి

Follow Ushodayam on Google
Sai Nath Oct 23, 2026 3:31 PM శ్రీకాకుళంGeneral
పొందూరు జనసేన ZPTC అభ్యర్థిగా రోహిణి - Ushodayam
పొందూరు మండల జనసేన పార్టీ ZPTC అభ్యర్థిగా పిసిని రోహిణి శుక్రవారం నామినేషన్‌ దాఖలు చేశారు. శ్రీకాకుళం జిల్లా పరిషత్‌ సమావేశ మందిరంలో ఎన్నికల రిటర్నింగ్‌ అధికారి వెంకట్రామన్‌కు నామినేషన్‌ పత్రాలతో పాటు ధ్రువపత్రాలు అందజేశారు. డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ ఆశీస్సులు, కూటమి ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలు తన విజయానికి తోడ్పడతాయని రోహిణి ఆశాభావం వ్యక్తం చేశారు.

Comments

G
Loading comments...