Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నార్పలలో పోలీసుల తనిఖీలు

Follow Ushodayam on Google
Anuroop Aug 26, 2026 12:01 PM అనంతపురంGeneral
నార్పలలో పోలీసుల తనిఖీలు - Ushodayam
మిలాద్ ఉన్ నబీ సందర్భంగా అవాంఛనీయ ఘటనలు జరగకుండా నార్పలలో పోలీసులు ముందస్తు చర్యలు చేపట్టారు. ప్రధాన కూడళ్లలో వాహన తనిఖీలు నిర్వహించారు. హెల్మెట్ లేకుండా వెళ్తున్న ద్విచక్ర వాహనదారుడిని ఆపి, హెల్మెట్ ప్రయోజనాలను వివరించారు. ప్రజలు పోలీసులకు సహకరించాలని ఎస్‌ఐ సాగర్ కోరారు.

Comments

G
Loading comments...