Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అడిగొప్పలలో పోలీసుల కార్డెన్‌ సెర్చ్‌

Follow Ushodayam on Google
Anuroop Sep 04, 2026 12:58 PM పల్నాడు General
అడిగొప్పలలో పోలీసుల కార్డెన్‌ సెర్చ్‌ - Ushodayam
దుర్గి మండలం అడిగొప్పల గ్రామంలో శుక్రవారం పోలీసులు కార్డెన్‌ అండ్‌ సెర్చ్‌ ఆపరేషన్‌ నిర్వహించారు. సరైన పత్రాలు లేని 16 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. రౌడీషీటర్లు, పాత కేసుల నిందితుల ఇళ్లతో పాటు పరిసర ప్రాంతాల్లో విస్తృతంగా తనిఖీలు చేపట్టారు. అపరిచిత వ్యక్తులు సంచరిస్తే 112కు సమాచారం ఇవ్వాలని పోలీసులు సూచించారు.

Comments

G
Loading comments...