Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బీఆర్ఎస్ నాయుకుడిని అడ్డుకున్న పోలీసులు

Follow Ushodayam on Google
Kiran Aug 27, 2026 10:48 AM జాతీయంGeneral
బీఆర్ఎస్ నాయుకుడిని అడ్డుకున్న పోలీసులు - Ushodayam
జీవో 97 రద్దు చేయాలని నిరసన చేస్తున్న పాలిటెక్నిక్ విద్యార్థులకు మద్దతుగా వెళ్లిన బీఆర్ఎస్ నాయకుడు ఏనుగుల రాకేష్ రెడ్డిని పోలీసులు అడ్డుకున్నారు. హరీష్ రావు పర్యటన నేపథ్యంలో బీఆర్ఎస్ నాయకులను అక్రమంగా అడ్డుకుంటున్నారని రాకేష్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.

Comments

G
Loading comments...