Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పోలవరం నుంచి భారీగా వరద విడుదల

Follow Ushodayam on Google
SHRUTHI Aug 25, 2026 7:53 PM పశ్చిమగోదావరి General
పోలవరం నుంచి భారీగా వరద విడుదల - Ushodayam
ఎగువ రాష్ట్రాల్లో విస్తారంగా కురుస్తున్న వర్షాలు, ప్రాజెక్టుల నుంచి నీటి విడుదలతో గోదావరికి వరద ప్రవాహం కొనసాగుతోంది. మరో రెండు రోజులు వరద పెరిగే అవకాశముందని అధికారులు తెలిపారు. పోలవరం స్పిల్‌వే వద్ద నీటిమట్టం 29.50 మీటర్లకు చేరింది. దీంతో 48 గేట్ల ద్వారా 3.10 లక్షల క్యూసెక్కుల వరద నీటిని అధికారులు దిగువకు విడుదల చేస్తున్నారు.

Comments

G
Loading comments...