Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఆహారం నాణ్యతపై కలెక్టర్ అసంతృప్తి

Follow Ushodayam on Google
Anuroop Sep 04, 2026 10:38 AM అల్లూరి General
ఆహారం నాణ్యతపై కలెక్టర్ అసంతృప్తి - Ushodayam
రంపచోడవరం మండలం ఇర్లపల్లి బాలికల ఆశ్రమ పాఠశాలను గురువారం ఆకస్మికంగా తనిఖీ చేసిన కలెక్టర్ దినేశ్ కుమార్ అసంతృప్తి వ్యక్తం చేశారు. విద్యార్థినులతో కలిసి భోజనం చేశారు. హెచ్‌ఎం రాజేశ్వరి గైర్హాజరుపై అసహనం వ్యక్తం చేసిన కలెక్టర్.. విధుల్లో నిర్లక్ష్యంగా ఉన్న ఆమెపై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని గిరిజన సంక్షేమ డిప్యూటీ డైరెక్టర్‌ను ఆదేశించారు.

Comments

G
Loading comments...