Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పొదలకుంటపల్లిలో ప్రశాంతంగా పోలింగ్

Follow Ushodayam on Google
Anuroop Nov 05, 2026 11:37 AM అన్నమయ్యGeneral
పొదలకుంటపల్లిలో ప్రశాంతంగా పోలింగ్ - Ushodayam
సోమల మండలం పొదలకుంటపల్లి పంచాయతీలో ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. ఉదయం నుంచే మహిళలు, వృద్ధులు, యువ ఓటర్లు పెద్ద సంఖ్యలో పోలింగ్ కేంద్రాలకు చేరుకుని తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు భద్రతా ఏర్పాట్లు చేశారు. ఎన్నికల అధికారులు పోలింగ్ ప్రక్రియను పర్యవేక్షిస్తున్నారు.

Comments

G
Loading comments...