Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పొదల మధ్య ట్రాన్స్‌ఫార్మర్‌.. ప్రమాద భయం!

Follow Ushodayam on Google
Kiran Nov 06, 2026 12:16 PM జనగామ General
పొదల మధ్య ట్రాన్స్‌ఫార్మర్‌.. ప్రమాద భయం! - Ushodayam
స్టేషన్‌ ఘనపూర్‌ మండల కేంద్రంలోని సముద్రాల నుంచి నారాయణపురం వెళ్లే ప్రధాన రహదారి పక్కన ఉన్న ట్రాన్స్‌ఫార్మర్‌ చుట్టూ పిచ్చిమొక్కలు, చెట్టుకొమ్మలు పెరిగిపోయాయి. దీంతో షార్ట్‌ సర్క్యూట్‌, అగ్నిప్రమాదాలు జరిగే ప్రమాదం ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. విద్యుత్‌ అధికారులు వెంటనే స్పందించి పొదలను తొలగించడంతో పాటు తగిన రక్షణ చర్యలు చేపట్టాలని కోరుతున్నారు.

Comments

G
Loading comments...