Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పంట నష్టంపై ఎమ్మెల్యే భరోసా

Follow Ushodayam on Google
Anuroop Oct 29, 2026 2:35 PM కృష్ణా జిల్లాGeneral
పంట నష్టంపై ఎమ్మెల్యే భరోసా - Ushodayam
అర్నబ్ తుఫానుతో పంట నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకుంటుందని ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ తెలిపారు. తుఫాన్ ప్రభావంతో మోపిదేవిలో దెబ్బతిన్న అరటి తోటలను ఆయన పరిశీలించి మాట్లాడారు. నియోజకవర్గంలో అరటి, టమాటా, బొప్పాయి తోటలతో పాటు వివిధ దశల్లో ఉన్న వరి పంటకు జరిగిన నష్టాన్ని ప్రభుత్వం అంచనా వేయిస్తోందన్నారు. పంట నష్ట పరిహారంపై ఇప్పటికే సీఎం చంద్రబాబు ప్రకటన చేశారని తెలిపారు.

Comments

G
Loading comments...