Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పండుగ సాయన్న ఆశయాలు స్ఫూర్తిదాయకం

Follow Ushodayam on Google
Kiran Oct 22, 2026 3:58 PM జోగులాంబ గద్వాల్ General
పండుగ సాయన్న ఆశయాలు స్ఫూర్తిదాయకం - Ushodayam
గద్వాల జిల్లా పోలీస్ కార్యాలయంలో గురువారం పండుగ సాయన్న 174వ జయంతిని నిర్వహించారు. ఎస్పీ శ్రీనివాసరావు ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. పేదల ఆత్మగౌరవం కోసం సాయన్న చేసిన పోరాటం నేటికీ స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు. సమానత్వం కోసం ఆయన చేసిన కృషి నేటి తరానికి ఆదర్శమని ఎస్పీ అన్నారు. కార్యక్రమంలో పోలీస్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

Comments

G
Loading comments...