Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పండ్ల తొక్కల్లో ఐదు రెట్లు ఫైబర్

Follow Ushodayam on Google
Kiran Oct 30, 2026 2:57 PM జాతీయంGeneral
పండ్ల తొక్కల్లో ఐదు రెట్లు ఫైబర్ - Ushodayam
కింగ్స్ కాలేజ్ లండన్ పరిశోధన ప్రకారం పండ్లు, కూరగాయల తొక్కలు, గింజల్లో అధిక పీచు పదార్థం ఉంది. పరిశీలించిన 12 రకాల ఆహార పదార్థాల్లో 10 రకాల వ్యర్థ భాగాల్లోనే ఎక్కువ ఫైబర్ గుర్తించారు. పైనాపిల్ తొక్క, మధ్యభాగంలో గుజ్జు కంటే 453.7 శాతం అధిక ఫైబర్ ఉన్నట్లు తేలింది. వీటిని ఆహారంలో ఉపయోగించడం వల్ల పోషకాలు పొందడంతో పాటు వ్యర్థాలను తగ్గించవచ్చని పరిశోధకులు తెలిపారు.

Comments

G
Loading comments...