Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పండగ వేళ మార్కెట్‌లో మోసం

Follow Ushodayam on Google
Shruthi Oct 19, 2026 9:23 AM కరీంనగర్General
పండగ వేళ మార్కెట్‌లో మోసం - Ushodayam
పండుగ రద్దీని ఆసరాగా చేసుకుని కొన్ని దుకాణాల్లో వ్యాపారులు మోసాలకు పాల్పడుతున్నారు. తూకంలో తక్కువ చేయడం, ఎమ్మార్పీ కంటే అధిక ధరలకు అమ్మడం, ప్యాకింగ్ వివరాలు లేని వస్తువులు విక్రయిస్తున్నారు. కూరగాయలు, పండ్లు, తినుబండారాల కొనుగోళ్లలో వినియోగదారులు తీవ్రంగా నష్టపోతున్నారు. అధికారులు నామమాత్రపు తనిఖీలతో సరిపెడుతుండగా, మోసాలపై ప్రజలు నేరుగా ఫిర్యాదు చేయవచ్చని తెలుపుతున్నారు.

Comments

G
Loading comments...