Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పమిడిముక్కలలో అత్యవసర సహాయానికి నంబర్

Follow Ushodayam on Google
Anuroop Oct 27, 2026 10:44 AM కృష్ణా జిల్లాGeneral
పమిడిముక్కలలో అత్యవసర సహాయానికి నంబర్ - Ushodayam
అర్నబ్ తుఫాను నేపథ్యంలో పమిడిముక్కల మండలంలో అత్యవసర సహాయం కోసం కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. తుఫాను కారణంగా సమస్యలు ఎదురైతే లేదా అత్యవసర సహాయం అవసరమైతే 98493 94588కు ఫోన్ చేయాలని కలెక్టర్ డీకే బాలాజీ సూచించారు. కృష్ణా జిల్లాలోని అన్ని మండల కేంద్రాల్లో కంట్రోల్ రూమ్‌లు ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ తెలిపారు. ప్రజలు అత్యవసర సమయంలో అధికారులకు సమాచారం అందించాలని కోరారు.

Comments

G
Loading comments...