Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

పలు జిల్లాల్లో స్కూళ్లకు సెలవు

Follow Ushodayam on Google
Anuroop Oct 28, 2026 7:33 AM అమరావతిGeneral
పలు జిల్లాల్లో స్కూళ్లకు సెలవు - Ushodayam
అర్నబ్ తుఫాన్ ప్రభావంతో ఏపీలో పలు జిల్లాల్లో అతిభారీ వర్షాలు కురుస్తుండటంతో ఇవాళ విద్యాసంస్థలకు సెలవు కొనసాగుతోంది. గుంటూరు, అనకాపల్లి, కృష్ణా, NTR, మన్యం, విజయనగరం, విశాఖ, అల్లూరి, కాకినాడ, కోనసీమ, తూ.గో, ప.గో, పోలవరం, ఏలూరు, బాపట్ల, SKLM జిల్లాల్లో సెలవు ఉంది. తెలంగాణలోని వర్ష ప్రభావిత భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోనూ ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు, అంగన్‌వాడీలకు సెలవు ప్రకటించారు.

Comments

G
Loading comments...