Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్‌

Follow Ushodayam on Google
Kiran Sep 22, 2026 12:27 PM హైదరాబాద్General
పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్‌ - Ushodayam
తెలంగాణలోని గద్వాల, వనపర్తి, నాగర్‌కర్నూల్, నల్గొండ జిల్లాలకు ఎల్లో అలర్ట్‌ జారీ అయింది. ఆయా జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉంది. గంటకు 40 కి.మీ. వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.

Comments

G
Loading comments...