Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పల్నాడు జిల్లా ఉత్తమ ఉపాధ్యాయుడుగా నేహంతుల్లా

Follow Ushodayam on Google
T. SRINU BABU Sep 05, 2026 5:07 PM పల్నాడుGeneral
పల్నాడు జిల్లా ఉత్తమ ఉపాధ్యాయుడుగా నేహంతుల్లా - Ushodayam
పెదకూరపాడు మండలం లింగంగుంట్ల గ్రామం మోడల్ ప్రైమరీ స్కూల్‌లో పనిచేస్తున్న షేక్ న్యామతుల్లా జిల్లా ఉత్తమ ఉపాధ్యాయుడిగా ఎంపికయ్యారు. ఉద్యోగంలో చేరిన నాటి నుంచి పాఠశాలల అభివృద్ధికి కృషి చేశారు. చక్కని విద్యా బోధనతో ఎంతోమంది విద్యార్థులకు తీర్చిదిద్దారు. న్యామతుల్ల, రెంటచింతల మండలం తుమృకోట గ్రామంలో పని చేశారు. విద్యార్థుల రోల్ పెంచడంలో కీలకపాత్ర పోషించారు.

Comments

G
Loading comments...