Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పలమనేరులో అగ్రిగోల్డ్ బాధితులకు గమనిక

Follow Ushodayam on Google
Anuroop Oct 15, 2026 11:01 AM చిత్తూరుGeneral
పలమనేరులో అగ్రిగోల్డ్ బాధితులకు గమనిక - Ushodayam
పలమనేరు పరిధిలోని అగ్రిగోల్డ్ బాధితుల బాండ్ల పరిశీలన చిత్తూరు వన్‌టౌన్ పోలీస్ స్టేషన్ పక్కన ఉన్న సాయుధ దళ కార్యాలయంలో జరుగుతోంది. ఈనెల 15 నుంచి 17 వరకు CID DSP భాస్కర్‌రెడ్డి, IOP రంగస్వామి బాండ్లను పరిశీలించనున్నారు. బైరెడ్డిపల్లె, వి.కోట, పెద్దపంజాణి, గంగవరం, పలమనేరు ప్రాంతాలకు చెందిన బాధితులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని బైరెడ్డిపల్లె SI చందనప్రియ కోరారు.

Comments

G
Loading comments...