Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పలాసలో రోడ్ల దిగ్బంధంతో ఇబ్బందులు

Follow Ushodayam on Google
Anuroop Oct 24, 2026 12:10 PM శ్రీకాకుళంGeneral
పలాసలో రోడ్ల దిగ్బంధంతో ఇబ్బందులు - Ushodayam
పలాసలో MPTC ఎన్నికల నేపథ్యంలో ఎంపీడీవో కార్యాలయం పరిసర ప్రధాన రహదారులను పోలీసులు ఉదయం 8 గంటలకే బారికేడ్లతో మూసివేశారు. ముందస్తు సమాచారం లేకుండా రోడ్లు దిగ్బంధించడంతో పాఠశాలలకు వెళ్లే విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. స్కూల్ సమయాల్లో ఇలాంటి ఆంక్షలు విధించడంపై తల్లిదండ్రులు, స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యార్థుల రాకపోకలకు ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని కోరారు.

Comments

G
Loading comments...