Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పలాసలో కొనసాగుతున్న మున్సిపల్ ఓట్ల లెక్కింపు

Follow Ushodayam on Google
Anuroop Nov 03, 2026 11:53 AM శ్రీకాకుళంGeneral
పలాసలో కొనసాగుతున్న మున్సిపల్ ఓట్ల లెక్కింపు - Ushodayam
పలాస ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ కొనసాగుతోంది. పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు ఇప్పటికే పూర్తయింది. మరోవైపు 67 పోలింగ్ కేంద్రాల బ్యాలెట్ బాక్సుల్లోని ఓట్లను అధికారులు లెక్కిస్తున్నారు. అభ్యర్థులతో పాటు జంట పట్టణాల ప్రజలు ఫలితాల కోసం ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు.

Comments

G
Loading comments...