Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పీటీఎంలో MPTC నామినేషన్ల పరిశీలన

Follow Ushodayam on Google
Anuroop Oct 24, 2026 4:00 PM అన్నమయ్యGeneral
పీటీఎంలో MPTC నామినేషన్ల పరిశీలన - Ushodayam
పీటీఎం ఎంపీడీఓ కార్యాలయంలో శనివారం MPTC అభ్యర్థుల నామినేషన్ల పరిశీలన పటిష్ట భద్రత నడుమ కొనసాగుతోంది. మొత్తం 15 ఎంపీటీసీ స్థానాలకు వచ్చిన 83 నామినేషన్లను అధికారులు పరిశీలిస్తున్నారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఎస్ఐ పరమేశ్ నాయక్ ఆధ్వర్యంలో బందోబస్తు ఏర్పాటు చేశారు. నామినేషన్ కేంద్రంలోకి అభ్యర్థితో పాటు ఇద్దరు ప్రతిపాదకులను మాత్రమే అనుమతిస్తున్నారు.

Comments

G
Loading comments...