Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పీలో పేదలకు చౌక ధరకు బియ్యం

Follow Ushodayam on Google
Anuroop Oct 29, 2026 12:13 PM అమరావతిGeneral
పీలో పేదలకు చౌక ధరకు బియ్యం - Ushodayam
ఏపీలో పెరుగుతున్న బియ్యం ధరల నేపథ్యంలో పేదలకు తక్కువ ధరకే నాణ్యమైన బియ్యం అందించేందుకు ప్రభుత్వం ‘ధరణి’ బ్రాండ్‌తో సన్నబియ్యం విక్రయిస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా రైతు బజార్లలో 26 కిలోల బస్తాను రూ.1,300కు అందిస్తోంది. అర్హులకే బియ్యం అందించేందుకు ఆధార్ అనుసంధానం చేశారు. కొనుగోలుదారుల పేరు, ఆధార్, మొబైల్ నంబర్లను నమోదు చేస్తున్నారు.

Comments

G
Loading comments...