Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పీలేరులో టీడీపీ నాయకుల ఇంటింటి ప్రచారం

Follow Ushodayam on Google
Anuroop Oct 30, 2026 2:15 PM అన్నమయ్యGeneral
పీలేరులో టీడీపీ నాయకుల ఇంటింటి ప్రచారం - Ushodayam
పీలేరు 6వ వార్డు కడప రోడ్డు, చెన్నారెడ్డి కాలనీలో టీడీపీ పట్టణ అధ్యక్షుడు దలవాయి సురేష్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో నాయకులు ఇంటింటి ప్రచారం నిర్వహించారు. జడ్పీటీసీ అభ్యర్థి పురం రెడ్డమ్మను గెలిపించాలని కోరారు. ప్రచారంలో మార్కెట్ యార్డు ఛైర్మన్ పురం రామమూర్తి, ఎంపీటీసీ అభ్యర్థి కాలేషా పాల్గొన్నారు.

Comments

G
Loading comments...