Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పీలేరులో నామినేషన్ల అడ్డంకిపై YCP నిరసన

Follow Ushodayam on Google
Anuroop Oct 24, 2026 11:45 AM అన్నమయ్యGeneral
పీలేరులో నామినేషన్ల అడ్డంకిపై YCP నిరసన - Ushodayam
అన్నమయ్య జిల్లా పీలేరులో నామినేషన్ల దాఖలుకు TDP అడ్డుకుందని YCP నేతలు, కార్యకర్తలు ఆరోపించారు. చివరి రోజైన శుక్రవారం ఆగ్రహంతో చొక్కాలు విప్పి నిరసన చేపట్టి, నామినేషన్ పత్రాలను చించేశారు. అనంతరం గాంధీ సర్కిల్ వరకు ర్యాలీగా వెళ్లారు. జిల్లా ఎస్పీ ధీరజ్ కనుబిల్లి జోక్యం చేసుకుని నామినేషన్ల దాఖలుకు పోలీసుల సహాయం అందిస్తామని హామీ ఇవ్వడంతో నిరసన ముగిసింది.

Comments

G
Loading comments...