Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పీహెచ్‌సీలో వైద్య సేవలపై తనిఖీ

Follow Ushodayam on Google
Kiran Oct 30, 2026 5:05 PM మహబూబ్‌నగర్General
పీహెచ్‌సీలో వైద్య సేవలపై తనిఖీ - Ushodayam
మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్ల మండలం గంగాపూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని డిప్యూటీ డీఎంహెచ్‌వో డాక్టర్ శశికాంత్ తనిఖీ చేశారు. సిబ్బంది హాజరు రిజిస్టర్, మందుల నిల్వలను పరిశీలించారు. ఎన్‌సీడీ బాధితులకు అందుతున్న వైద్యం, సాధారణ రోగులకు కల్పిస్తున్న సౌకర్యాలను రికార్డుల ద్వారా సమీక్షించారు. ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించాలని వైద్యాధికారి డాక్టర్ మనుప్రియకు సూచించారు.

Comments

G
Loading comments...