Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పిడుగుపాటుకు సెల్‌ఫోన్ పేలి.. ఇంటర్ విద్యార్థి మృతి

Follow Ushodayam on Google
sanjay Sep 21, 2026 5:33 PM నిజామాబాద్General
పిడుగుపాటుకు సెల్‌ఫోన్ పేలి.. ఇంటర్ విద్యార్థి మృతి - Ushodayam
నిజామాబాద్ జిల్లా ఇందల్వాయి మండలం దేవితండాలో విషాదం చోటుచేసుకుంది. పొలంలో బాబాయ్‌కు సాయం చేసి ఇంటికి వెళ్తున్న చరణ్‌సింగ్‌(18)పై మార్గమధ్యంలో పిడుగు పడింది. దీంతో జేబులోని సెల్‌ఫోన్‌ పేలి అపస్మారక స్థితికి వెళ్లాడు. కుటుంబీకులు ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు.

Comments

G
Loading comments...