Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఫుడ్ డెలివరీ బ్యాగుల్లో గంజాయి.. ఇద్దరి అరెస్ట్

Follow Ushodayam on Google
Harika Oct 23, 2026 6:22 PM హైదరాబాద్General
ఫుడ్ డెలివరీ బ్యాగుల్లో గంజాయి.. ఇద్దరి అరెస్ట్ - Ushodayam
ఫుడ్ డెలివరీ బ్యాగుల ముసుగులో గంజాయి సరఫరా చేస్తున్న ఇద్దరిని మహేశ్వరం SOT, మంచాల పోలీసులు అరెస్ట్ చేశారు. వారి నుంచి 1.1 కిలోల గంజాయి, బైక్, రెండు ఫోన్లు, డిజిటల్ వేయింగ్ మెషిన్ స్వాధీనం చేసుకున్నారు. విజయవాడ నుంచి గంజాయి తెచ్చి హైదరాబాద్‌లో విక్రయిస్తున్నట్లు గుర్తించారు. ప్రధాన సరఫరాదారు ప్రదీప్ కోసం గాలిస్తున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Comments

G
Loading comments...