Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఫ్రైడే.. డ్రై డే సమర్థవంతంగా అమలు చేయాలి

Follow Ushodayam on Google
CH.JHAN JAYA KRISHNA Sep 11, 2026 7:34 PM బాపట్లGeneral
ఫ్రైడే.. డ్రై డే సమర్థవంతంగా అమలు చేయాలి - Ushodayam
ఫ్రైడే.. డ్రై డే కార్యక్రమాన్ని సమర్థవంతంగా అమలు చేయాలని జిల్లా మలేరియా అధికారి నాగార్జున రావు తెలిపారు. శుక్రవారం పర్చూరు మండలంలోని పలు గ్రామాలలో నిర్వహిస్తున్న కార్యక్రమాలను ఆయన పరిశీలించారు. దోమల నివారణకు చేపడుతున్న కార్యక్రమాలను అడిగి తెలుసుకున్నారు. నీరు నిలిచిన ప్రాంతాలలో దోమల లార్వా నివారణకు మందు పిచికారి చేయాలన్నారు. కీటక జనిత వ్యాధులపై ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు.

Comments

G
Loading comments...