Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఫిట్‌నెస్‌తోనే ఆరోగ్యకరమైన జీవితం: GMR

Follow Ushodayam on Google
Sreekanth Patel Oct 01, 2026 9:05 AM మహబూబ్‌నగర్General
ఫిట్‌నెస్‌తోనే ఆరోగ్యకరమైన జీవితం: GMR - Ushodayam
ప్రతిరోజూ కొంత సమయం వ్యాయామానికి కేటాయించాలని దేవరకద్ర ఎమ్మెల్యే జి. మధుసూదన్ రెడ్డి (GMR) సూచించారు. నడక, వ్యాయామం, యోగా వంటి శారీరక కార్యకలాపాలను అలవాటుగా మార్చుకోవాలన్నారు. యువత మొబైల్, సోషల్ మీడియాకు దూరంగా క్రీడలు, వ్యాయామానికి ప్రాధాన్యత ఇవ్వాలని పిలుపునిచ్చారు.

Comments

G
Loading comments...