Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఫీల్డ్ అసిస్టెంట్ల సమస్యలపై వినతిపత్రం

Follow Ushodayam on Google
Ganga Sep 30, 2026 5:34 PM పార్వతీపురం మన్యంGeneral
ఫీల్డ్ అసిస్టెంట్ల సమస్యలపై వినతిపత్రం - Ushodayam
ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్ల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ డిప్యూటీ ఎంపీడీవో వాసుదేవరావుకు బుధవారం వినతిపత్రం అందజేశారు. రాష్ట్ర జేఏసీ పిలుపు మేరకు ఫీల్డ్ అసిస్టెంట్ల ఉద్యోగాలను పర్మినెంట్ చేయాలని, రూ.26,000ల కనీస వేతనం ఇవ్వాలని డిమాండ్ చేశారు. అలాగే ప్రభుత్వ నుంచి రావాల్సిన ఇతర బెనిఫిట్స్ అన్నీ వర్తింపజేయాలని కోరారు.

Comments

G
Loading comments...