Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

ఫేస్‌బుక్‌లో ప్లాన్... బస్టాండ్లలో చోరీ

Follow Ushodayam on Google
Shruthi Oct 30, 2026 8:39 AM మెదక్General
ఫేస్‌బుక్‌లో ప్లాన్... బస్టాండ్లలో చోరీ - Ushodayam
ఫేస్‌బుక్‌లో ప్రణాళికలు రచించి బస్టాండ్లలో చోరీలకు పాల్పడుతున్న అంతర్రాష్ట్ర ముఠాను మెదక్‌ పోలీసులు గుర్తించారు. నిందితురాలు మేకల సంధ్యను అరెస్టు చేసి 25 తులాల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నట్లు ఎస్పీ శ్రీనివాసరావు తెలిపారు. ముఠా సభ్యులు కార్లలో వచ్చి రద్దీ బస్సుల్లో చోరీలు చేస్తున్నారని, మిగతా నిందితుల కోసం గాలిస్తున్నామని వెల్లడించారు.

Comments

G
Loading comments...