Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఫైనాన్స్ ఇన్‌ఫ్లుయెన్సర్ మృతి

Follow Ushodayam on Google
Shruthi Oct 21, 2026 8:28 AM జాతీయంGeneral
ఫైనాన్స్ ఇన్‌ఫ్లుయెన్సర్ మృతి - Ushodayam
చెన్నైలో ప్రముఖ ఫైనాన్స్ ఇన్‌ఫ్లుయెన్సర్ ఆత్మహత్య చేసుకోవడం తీవ్ర కలకలం రేపింది. ఆన్‌లైన్ వేధింపుల కారణంగానే తన కుమారుడు ప్రాణాలు తీసుకున్నాడని మృతుడి తండ్రి ఆరోపించారు. ఇన్‌స్టాగ్రామ్‌లో లక్షలాది ఫాలోవర్లు ఉన్న ఆయన మృతి పట్ల దిగ్భ్రాంతి వ్యక్తమవుతోంది. వెంచర్ స్టూడియో సీఈఓ వేధించారని ఆరోపిస్తూ తండ్రి ఫిర్యాదు చేయడంతో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Comments

G
Loading comments...