Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఫార్మాసిస్ట్ ల సేవలు కీలకం MLA

Follow Ushodayam on Google
K. Anuradha Sep 25, 2026 3:04 PM శ్రీకాకుళంఆంధ్రప్రదేశ్
ఫార్మాసిస్ట్ ల సేవలు కీలకం MLA - Ushodayam
వరల్డ్ ఫార్మసిస్ట్ డే సందర్భంగా పలాస ఎమ్మెల్యే గౌతు శిరీష ఫార్మసిస్టులకు శుభాకాంక్షలు తెలిపారు. ప్రజారోగ్య పరిరక్షణలో, మందుల సరైన వినియోగంపై అవగాహన కల్పించడంలో ఫార్మసిస్టుల పాత్ర కీలకమని అన్నారు. కరోనా సమయంలో ఫార్మసీ రంగం అందించిన సేవలు మరువలేనివని పేర్కొన్నారు. కార్యక్రమంలో పలువురు ఫార్మసీ అధికారులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...