వార్తలకు తిరిగి వెళ్లండి

పెనుమంట్ర మండల కేంద్రంలో శుక్రవారం ఏఎన్ఎం భాగ్యకుమారి ఆధ్వర్యంలో ఫ్రైడే డ్రై డే కార్యక్రమం నిర్వహించారు. వైద్య బృందం వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించి, మురుగునీటి నిల్వలతో దోమలు పెరిగి డెంగీ, మలేరియా వ్యాపించే ప్రమాదం ఉందని స్థానికులకు సూచించింది.
పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని, తగిన జాగ్రత్తలు పాటించాలని అవగాహన కల్పించారు. కార్యక్రమంలో హెచ్ఏ, ఆశా సిబ్బంది పాల్గొన్నారు.
Comments
Loading comments...

