Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పెనుకొండలో మహిళా ఓటర్లే అధికం

Follow Ushodayam on Google
Anuroop Oct 15, 2026 4:16 PM శ్రీసత్యసాయి జిల్లాGeneral
పెనుకొండలో మహిళా ఓటర్లే అధికం - Ushodayam
పెనుకొండ మున్సిపాలిటీలో 23 వార్డులకు మొత్తం 22,327 మంది ఓటర్లు ఉన్నారు. వీరిలో 10,828 మంది పురుషులు, 11,497 మంది మహిళలు, ఇద్దరు ఇతర ఓటర్లు ఉన్నారు. పురుషుల కంటే మహిళా ఓటర్లు 669 మంది అధికంగా ఉన్నారు. వార్డుల వారీగా 10వ వార్డులో అత్యధికంగా 1,259 మంది, 19వ వార్డులో అత్యల్పంగా 560 మంది ఓటర్లు ఉన్నారు. ఎన్నికల నేపథ్యంలో పట్టణంలో రాజకీయ సందడి నెలకొంది.

Comments

G
Loading comments...