Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పెనుగొలనులో రాజరాజేశ్వరి దేవి అలంకరణ

Follow Ushodayam on Google
Anuroop Oct 20, 2026 1:15 PM ఎన్టీఆర్ జిల్లాGeneral
పెనుగొలనులో రాజరాజేశ్వరి దేవి అలంకరణ - Ushodayam
గంపలగూడెం మండలం పెనుగొలనులోని శ్రీ గంగా పార్వతీ సమేత రామలింగేశ్వర స్వామి ఆలయంలో దసరా ఉత్సవాల్లో భాగంగా పదో రోజు పార్వతీదేవిని రాజరాజేశ్వరి దేవి అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. ఆలయ అర్చకులు, వేద పండితుల ఆధ్వర్యంలో కుంకుమ పూజలు నిర్వహించారు. రామలింగేశ్వర స్వామికి ప్రత్యేక అభిషేకాలు చేశారు. సాయంత్రం శమీ పూజ, స్వామివారి కల్యాణం నిర్వహించనున్నట్లు ఆలయ కమిటీ నిర్వాహకులు తెలిపారు.

Comments

G
Loading comments...