Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పెనుగంచిప్రోలులో MPTC అభ్యర్థి ప్రచారం

Follow Ushodayam on Google
Anuroop Oct 27, 2026 10:55 AM ఎన్టీఆర్ జిల్లాGeneral
పెనుగంచిప్రోలులో MPTC అభ్యర్థి ప్రచారం - Ushodayam
స్థానిక ఎన్నికల నేపథ్యంలో పెనుగంచిప్రోలు రెండో సెగ్మెంట్ అభ్యర్థి మాదినేని త్రివిక్రమ్ ప్రచారం నిర్వహిస్తున్నారు. వీధివీధినా ఇంటింటికీ తిరుగుతూ ప్రజల సమస్యలను అడిగి తెలుసుకుంటున్నారు. సైడ్ కాలువలు, మంచినీటి కుళాయిలు, రహదారుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇస్తున్నారు. తనను గెలిపించాలని ఓటర్లను అభ్యర్థిస్తున్నారు.

Comments

G
Loading comments...