Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పింఛన్ల పంపిణీకి ఏర్పాట్లు పూర్తి: కలెక్టర్

Follow Ushodayam on Google
Anuroop Sep 01, 2026 11:37 AM కోనసీమGeneral
పింఛన్ల పంపిణీకి ఏర్పాట్లు పూర్తి: కలెక్టర్ - Ushodayam
అంబేడ్కర్‌ కోనసీమ జిల్లాలో ఎన్టీఆర్‌ భరోసా సామాజిక భద్రత పింఛన్ల పంపిణీకి ఏర్పాట్లు పూర్తయ్యాయని కలెక్టర్‌ డా. ఆర్‌. మహేశ్‌ కుమార్‌ తెలిపారు. జిల్లాలో 1,92,802 మంది లబ్ధిదారులకు రూ.83.23 కోట్లు మంజూరైనట్లు వెల్లడించారు. నూతనంగా ఎంపికైన 242 మంది వితంతువులకు రూ.9.68 లక్షల పింఛన్‌ అందించనున్నట్లు కలెక్టర్‌ తెలిపారు. పింఛన్ల పంపిణీ సక్రమంగా జరిగేలా చూడాలని అధికారులను ఆదేశించారు.

Comments

G
Loading comments...