Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పెందుర్తిలో విద్యుత్ కోతపై ఆందోళన

Follow Ushodayam on Google
Anuroop Oct 29, 2026 3:00 PM విశాఖపట్నంGeneral
పెందుర్తిలో విద్యుత్ కోతపై ఆందోళన - Ushodayam
తుఫాను ప్రభావంతో కృష్ణ నగర్, రవి నగర్, కొబ్బరి తోట ప్రాంతాల్లో 48 గంటలుగా విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో కాలనీవాసులు పెందుర్తి ఏపీఈపీడీసీఎల్ కార్యాలయం వద్ద ఆందోళన చేపట్టారు. ఫోన్ చేసినా అధికారులు స్పందించడం లేదని, నిత్యావసర వస్తువులు పాడైపోయాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. సమస్యను ఈ రోజులోగా పరిష్కరిస్తానని అసిస్టెంట్ డివిజనల్ ఇంజినీర్ (ఏడీ) హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు.

Comments

G
Loading comments...