Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పెండింగ్ బిల్లులపై మాజీ సర్పంచ్ ఆందోళన

Follow Ushodayam on Google
Kiran Sep 16, 2026 11:09 AM వికారాబాద్General
పెండింగ్ బిల్లులపై మాజీ సర్పంచ్ ఆందోళన - Ushodayam
బషీరాబాద్ సంధ్యా నాయక్ తండాలో తన హయాంలో చేపట్టిన అభివృద్ధి పనుల బిల్లులు చెల్లించలేదని ఆరోపిస్తూ మాజీ సర్పంచ్ శంకర్ మంగళవారం ఎంపీడీవో కార్యాలయంలో ఆందోళనకు దిగారు. తాను సర్పంచ్‌గా ఉన్న సమయంలో చేపట్టిన పలు అభివృద్ధి పనుల బిల్లులు చాలాకాలంగా పెండింగ్‌లో ఉన్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు స్పందించి బిల్లులు చెల్లించాలని డిమాండ్ చేశారు.

Comments

G
Loading comments...