Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పెంబీ యాపాల్ గూడలో అగ్ని ప్రమాదం

Follow Ushodayam on Google
MOHAMMAD OSMAN Sep 03, 2026 6:32 PM నిర్మల్General
పెంబీ  యాపాల్ గూడలో అగ్ని ప్రమాదం - Ushodayam
పెంబి మండలంలోని యాపల్ గూడ లో నైతం కృష్ణ కు చెందిన ఇల్లు అగ్నికి ఆహుతైంది. గురువారం తెల్లవారుజామున 2 గంటల సమయంలో విద్యుత్ వైర్లు తెగి ఇంటిపై పడటంతో ఆదివాసీ కుటుంబ ఇల్లు పూర్తిగా కాలిపోయింది. ఇంటిలో ఉన్న వస్తువులు, బట్టలు, విలువైన పేపర్లు, తిను సామాగ్రి, మంచాలు, బియ్యం మంటల్లో కాలిపోయాయని బాధితులు వాపోయారు. రాత్రి సమయంలో కావటం వలన మంటలు ఆడుపులోకి రాకపోవటంతో మొత్తం కాలిపోయిందని తెలిపారు.

Comments

G
Loading comments...