Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పెళ్లి చేసుకుని మొహం చాటేస్తున్నాడంటూ నిరసన

Follow Ushodayam on Google
SHRUTHI Sep 20, 2026 9:22 AM కృష్ణా జిల్లాGeneral
పెళ్లి చేసుకుని మొహం చాటేస్తున్నాడంటూ నిరసన - Ushodayam
ప్రేమించి రహస్యంగా వివాహం చేసుకున్న భర్త కొద్ది రోజులకే కనిపించకుండా తిరుగుతున్నాడని ఆరోపిస్తూ జయలక్ష్మి అతని ఇంటి ఎదుట బైఠాయించి ఆందోళన చేపట్టారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న ఇనగుదురుపేట పోలీసులు ఆమెను శాంతింపజేసి, కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

Comments

G
Loading comments...