Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పెళ్లి బట్టల్లో వచ్చి ఓటు వేసిన యువకుడు

Follow Ushodayam on Google
Anuroop Nov 05, 2026 8:25 PM పల్నాడు General
పల్నాడు జిల్లా ముప్పాళ్ల గ్రామంలో పెళ్లికొడుకు పెంచల సాయిరెడ్డి వివాహ వేడుక మధ్యలోనే పోలింగ్ కేంద్రానికి వచ్చి తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. పెళ్లి దుస్తుల్లోనే ఓటు వేసేందుకు వచ్చిన ఆయన.. వివాహ సందడిలోనూ ఓటుకు ప్రాధాన్యమిచ్చి ప్రజాస్వామ్య బాధ్యతను చాటుకున్నారు.

Comments

G
Loading comments...