Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పేదలకు వస్తువుల పంపిణీ

Follow Ushodayam on Google
Ganga Sep 25, 2026 7:33 PM పార్వతీపురం మన్యంGeneral
పేదలకు వస్తువుల పంపిణీ - Ushodayam
కురుపాం మేజర్ పంచాయతీ పరిధిలోని గ్రామాల్లో పేద కుటుంబాలకు మండల ప్రత్యేక అధికారి కె.సాయి కృష్ణ చైతన్య శుక్రవారం వస్తువులను పంపిణీ చేశారు. పేద కుటుంబాలకు అవసరమైన సహాయాన్ని అందించేందుకు చర్యలు చేపడుతున్నామని తెలిపారు. కార్యక్రమంలో ఈవో వెంకట నాయుడు, రెడ్ క్రాస్ సొసైటీ చైర్మన్ శ్రీరాములు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...