Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పేదల సొంతింటి కల నెరవేరింది: ఎమ్మెల్యే

Follow Ushodayam on Google
Kiran Oct 29, 2026 12:16 PM జోగులాంబ గద్వాల్ General
పేదల సొంతింటి కల నెరవేరింది: ఎమ్మెల్యే - Ushodayam
గద్వాలలోని 2, 3 వార్డుల్లో లబ్ధిదారులు శేఖర్, బాలస్వామిల ఇందిరమ్మ ఇళ్లను ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి గురువారం ప్రారంభించి కానుకలు అందించారు. ప్రజాపాలనలో పేదల సొంతింటి కల నెరవేరిందని పేర్కొన్నారు. నియోజకవర్గానికి 3,500 ఇళ్లు మంజూరయ్యాయని, అర్హులందరికీ రెండో విడతలో ఇళ్లు ఇస్తామని తెలిపారు. లబ్ధిదారులు అపోహలు నమ్మవద్దని సూచించారు. కార్యక్రమంలో మున్సిపల్ ఛైర్‌పర్సన్ జయలక్ష్మి పాల్గొన్నారు.

Comments

G
Loading comments...