Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పేద కుటుంబాలకు CMRF భరోసా

Follow Ushodayam on Google
Gaurav Bidkar Sep 17, 2026 3:17 PM మేడ్చల్ మల్కాజిగిరిGeneral
పేద కుటుంబాలకు CMRF భరోసా - Ushodayam
మేడ్చల్ నియోజకవర్గ పరిధిలో అత్యవసర వైద్య చికిత్స కోసం దరఖాస్తు చేసుకున్న 10 మంది లబ్ధిదారులకు సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా మంజూరైన రూ.3.47 లక్షల విలువైన చెక్కులను అందజేశారు. వైద్య ఖర్చులతో ఇబ్బందులు పడుతున్న పేద కుటుంబాలకు సీఎంఆర్ఎఫ్ ఆర్థిక భరోసాగా నిలుస్తోందన్నారు. ఆపదలో ఉన్న కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని తెలిపారు.

Comments

G
Loading comments...