Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పెదగొట్టిపాడులో పోలీసుల ఫ్లాగ్ మార్చ్

Follow Ushodayam on Google
Anuroop Oct 28, 2026 11:09 AM గుంటూరుGeneral
పెదగొట్టిపాడులో పోలీసుల ఫ్లాగ్ మార్చ్ - Ushodayam
ప్రత్తిపాడు మండలం పెదగొట్టిపాడులో పోలీసులు కవాతు నిర్వహించారు. సౌత్ డీఎస్పీ పూర్ణచంద్రరావు ఆధ్వర్యంలో సీఐ సుబ్బారావు, ఎస్‌ఐ నరహరి సహా 80 మంది సిబ్బంది పాల్గొన్నారు. పోలింగ్ కేంద్రాలు, గ్రామంలో అవాంఛనీయ ఘటనలు జరగకుండా సమస్యాత్మక గ్రామాల్లో ముందస్తుగా కవాతు నిర్వహిస్తున్నట్లు అధికారులు తెలిపారు. సమస్యలు ఉంటే పోలీసులకు సమాచారం ఇవ్వాలని ప్రజలను కోరారు.

Comments

G
Loading comments...