Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పెద్దపల్లి మార్కెట్‌లో పత్తి ధరలు ఇలా!

Follow Ushodayam on Google
Kiran Oct 28, 2026 2:41 PM పెద్దపల్లి General
పెద్దపల్లి మార్కెట్‌లో పత్తి ధరలు ఇలా! - Ushodayam
పెద్దపల్లి వ్యవసాయ మార్కెట్‌లో బుధవారం పత్తి కొనుగోళ్లు ప్రశాంతంగా జరిగాయి. 105 మంది రైతులు 501 బస్తాల ద్వారా 450.90 క్వింటాళ్ల పత్తిని విక్రయానికి తీసుకొచ్చారు. క్వింటాల్‌కు గరిష్ఠ ధర రూ.8,910, కనిష్ఠ ధర రూ.8,410 పలికింది. మోడల్ ధర రూ.8,600గా నమోదైంది. యార్డులో ఎలాంటి సమస్యలు తలెత్తలేదని అధికారులు తెలిపారు.

Comments

G
Loading comments...